வெள்ளி, 9 அக்டோபர், 2009

నా పేరు అంగురాజ్ .నాక్కు తెలుగు కూడా ఒచ్చు .నేను ఆంధ్రాలో తాతాప్పు పతి సంసారాలు వియాపరంకోసం ఉన్నాను .ఆంత్ర ఒక్క మంచి తేసం .ఆ మనుసులు ఆ ఉప్పు కారం ఎక్కువ వేసిన తింటి ,అంతమైన వాత్తావరణం ,అమాకయమైన ఎతార్త మనుసులు అంత పాక నచ్చింతి .
నా తేవుతూ కూత నేల్లూరుల కొలకముతి బకవాన్ వెంకైయస్వామి . ఆ కుడి ఎంతో అంతమైనతి.

கருத்துகள் இல்லை:

கருத்துரையிடுக